హల్లో మిత్రులారా ... నేను ఈ సైట్ కి చాలా పెద్ద అభిమానిని .. ప్రియమైన రచయితల్లరా / రచయిత్రుల్లరా ఇక్కడ మీరు రాసే ఒక్కొక్క కథకి నేను ఫిదా అయిపొయి నేను కూడా ఒక కథని రాయాలని నిర్నయించుకున్నా .. కాబట్టి మై డియర్ రీడర్స్ అందరి లాగే నన్ను కూడా మీ అభిమానంతొ మరియు మీ కామెంట్లతో ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ..
ఇట్లు
మీ సందీప్
ఇట్లు
మీ సందీప్