$ 0 0 మళ్ళీ ఇన్నాళ్ళకి సాహసించి సరస భేతాళంతో మీముందుకొచ్చాను!ఈ శీర్షికలో సరసమైన కథలను సంధిచే భేతాళుడు! వివరంగా విప్పిచెప్పే విక్రమార్కుడు , మిమ్మల్నరరించగలరరి భావిస్తున్నాను!