:) మిత్రులారా! మీరు "అరేబియన్ నైట్స్" (తెలుగులో "వెయ్యిన్నొక్క రాత్రులు" ) అనే పుస్తకాన్ని చదివే ఉంటారు. ఒక రాజుగారి దగ్గరనుండి తన ప్రాణాలు కాపాడుకోడానికి ఒక యువతి ప్రతీరాత్రి కథలు చెప్పి అతన్ని ఆకట్టుకుంటుంది. దానిని చదివిన తరువాత ఆ తరహాలో ఒక కథ రాయలన్న ప్రయత్నమే ఈ "శృంగార తంత్రం.". నా మిగిలిన థ్రెడ్స్ లాగానే దీన్నీ ఆదరిస్తారని ఆశిస్తూ...
మీ మేంగో శిల్ప...:love: :love:
మీ మేంగో శిల్ప...:love: :love: