నేను ఫ్యాషన్ డిజైనింగ్ చదివాను. నేను పెళ్లాడిన అమ్మాయి కూడా అదే కోర్సు చేసింది. ఆ సమయంలో ఇద్దరం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. ఆ తర్వాత ఏడాదికి నా భార్య చెల్లెలు కూడా నగరంలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసేందుకు వచ్చింది. ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయాక వచ్చాను. ఎప్పట్లానే భోజనం ముగించుకుని పడక గదికి చేరుకుని నా భార్యతో అనుకుని సెక్స్ చేశాను. ఎందుకంటే లైట్ వేసి చూస్తే నేను సెక్సులో పాల్గొంది నా మరదలితో. ఏంటిదని అడిగితే అక్క ఊరెళ్లింది. నాకు సెక్స్ కోర్కెలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే నీతో పాల్గొన్నాను అని చెప్పింది నా మరదలు.
నా భార్య వస్తే ఏమవుతుందోనని భయపడ్డాను. కానీ నా మరదలు ఏం చెప్పిందో తెలియదు కానీ... నా భార్య దాన్ని లైట్ గా తీస్కుంది. అది కావాలంటే ఏం చేస్తారూ అనేసింది. ఇక అప్పట్నుంచి నా మరదలు నాతో వీలున్నప్పుడల్లా సెక్సులో పాల్గొంటుంది. ఈమధ్య ఆమె నా అసెస్టింట్ గా పనిచేసే కుర్రాడిని ప్రేమించానని చెప్పడమే కాకుండా అతడినే పెళ్లాడుతానంటోంది. అంతేకాదు... అతడు తెలిసినవాడే కాబట్టి నా భార్యతో సహా అందరం కలిసి గ్రూప్ సెక్స్ చేసుకోవచ్చని అంటోంది. నాకు భయమేస్తోంది. ఏం జరుగుతుందోనన్న ఆందోళనగా ఉంది...
ఇలాంటి ధోరణులు కొన్ని పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంటాయి. ఇలాంటి ధోరణులు ఖచ్చితంగా మంచివి కావు. తొలిసారి సెక్సులో పాల్గొన్నప్పుడే మరదలిని మందలించి దారిలో పెట్టాల్సింది. సెక్స్ సుఖం, తృప్తినిస్తుందని దానిని కొనసాగించారు. ఇపుడు అది మీ కుటుంబంలో దుమారాన్ని రేపుతోంది. ఇప్పటికైనా వారికి నచ్చజెప్పి లెంపలేసుకోండి.