ఈ exbii / xossip సైట్ లొ ఎన్నో మంచి కథలు వచ్చాయి.
వాటిల్లో చాలా కథలు సగం లోనే ఆగిపోయాయి. ఇందుకు కారణం ఎవరు అంటే కచ్చితంగా మనమే(పాఠకులు) అని చెప్పవచ్చు.
రచయితలు ఎంతో శ్రమ పడి వారి విలువైన సమయం వెచ్చించి కథలు రాస్తే..... మనం తేరగా వాటిని చదివి ఒక్క నాలుగు మెచ్చుకోలు మాటలు రాయక పోతే నిజంగానే కథకులకి రాయడం ఎందుకు అని అనిపిస్తుంది.
.
కాబట్టి
ఇకనైనా పాఠకులారా కథ చదివి ఊరుకోకండీ.... కథల మీద మీ అభిప్రాయం తప్పకుండా రాయండి.
అయితే ....
కొన్ని కథల విషయం లో రచయితలది కూడా తప్పు ఉన్నది
కథ మొదలు పెట్టి కొన్ని రోజుల తర్వాత వారానికో, పక్షానికో ఒక భాగం రాసి స్పందన రాలేదు అనడం కూడా జరిగింది. అది పాఠకుల తప్పు కాదు. రచయితలకి కథ రాయడం ఒకటే పని కాదు, వారి ఇబ్బందులు వారికి ఉంటాయి ఒప్పుకుంటాం.
కాని ఆ విషయం పాఠకులకి చెప్పాలి. Update మళ్ళీ రాసేంతవరకు కనీసం పలకరించి వెళ్తే ఏదో ఒక రోజు మీరు మళ్లీ రాస్తారని పాఠకులు మీ కథని ఫాలో అవుతారు వారి స్పందనని తెలియజేస్తారు.
కథకులకి ఇంకొక విన్నపం ఏంటంటే మీరు మీ కథకు వచ్చిన Reply లను కాకుండా దానికి ఉన్న Views ని బట్టి మీ కథకి ఉన్న డిమాండ్ ని బేరీజు వేసుకోండీ.... అప్పుడు మీకు తెలుస్తుంది.... మీ అసలు విలువ...
ఏదైనా "ఎక్కువగా" మాట్లడితే మన్నించగలరు
- మీ లక్ష్మి