నా మునుపటి కధాచిత్రాల కధ పెద్దగా ఉండటంతో ఆలస్యం అవుతుంది, అందుకే చిన్న చిన్న కధలు ఎంచుకొన్నాను, ఈ కధలో మచ్చలు మన జీవితం చూపే ప్రభావం గురించి. మునుపటి లాగే ఈ కధను కుడా విజయవంతం చేస్తారని భావిస్తున్నా.
ఈ కధ లోని ముఖ్య కదా నాయిక ఆఫ్ సారీ కి colours ఏవి పెట్టాలో అర్థం కావట్లేదు, దయచేసి ఒక కలర్ సెలెక్ట్ చేసి సహాయం చేయగలరు.......
ధన్యవాదాలు..
ఈ కధ లోని ముఖ్య కదా నాయిక ఆఫ్ సారీ కి colours ఏవి పెట్టాలో అర్థం కావట్లేదు, దయచేసి ఒక కలర్ సెలెక్ట్ చేసి సహాయం చేయగలరు.......
ధన్యవాదాలు..